Masala chapati recipe | How to make perfect smooth buttery masala chapati guide with top chef
ఆంచూర్ పొడి,గరం మసాలా పొడి ఒక గిన్నె లో బాగా కలపండి , అందులో పెరుగు పాలు 4
చెంచా ల నూనె వేసి మెత్తగా పిండి ల కలుపుకోండి ,అ పిండి ని నాలుగు గంటల పాటు మూత పట్టి ఉంచండి
పిండి ని సమానమైన ఉండలుగా చేసుకొని గుండ్రని చపాతీలుగా వత్తుకోవాలి వేడి పెనం మీద కాల్చండి
కొద్దగా కాలాక వెన్నక్కి తిప్పి .పైన నూనె రాయండి చపాతీ పొంగాగానె మళ్ళీ వెన్నక్కి తిప్పి రెండు వైపులా లేత గోధుమరంగు రాగానే దించి సర్వ్ చేయండి
కావలసిన పదార్ధాలు
- గోధుమపిండి:రెండు కప్పులు
- పెరుగు :అర కప్పు
- వేయించి పొడిచేసి జీలకర్ర :1 చెంచా
- పాలు: అర కప్పు
- ఆంచూర్ పొడి: అర చెంచా
- ఎర్ర కారం: అర చెంచా
- గరం మసాలా పొడి : పావు చెంచా
- ఉప్పు : తగినంత
- నూనె : అర చెంచా
తయారుచేయు విధానం
గోధుమపిండి,వేయించి పొడిచేసి జీలకర్ర,ఉప్పు, ఎర్ర కారం,ఆంచూర్ పొడి,గరం మసాలా పొడి ఒక గిన్నె లో బాగా కలపండి , అందులో పెరుగు పాలు 4
చెంచా ల నూనె వేసి మెత్తగా పిండి ల కలుపుకోండి ,అ పిండి ని నాలుగు గంటల పాటు మూత పట్టి ఉంచండి
పిండి ని సమానమైన ఉండలుగా చేసుకొని గుండ్రని చపాతీలుగా వత్తుకోవాలి వేడి పెనం మీద కాల్చండి
కొద్దగా కాలాక వెన్నక్కి తిప్పి .పైన నూనె రాయండి చపాతీ పొంగాగానె మళ్ళీ వెన్నక్కి తిప్పి రెండు వైపులా లేత గోధుమరంగు రాగానే దించి సర్వ్ చేయండి
No comments:
Post a Comment