Ads Here

Wednesday, January 22, 2020

uttapam recipe telugu | yummy crispy breakfast instant uttapam

uttapam recipe in telugu

కావలసిన పదార్ధాలు 

  • మినపప్పు :100 గ్రాములు 
  • బియ్యం:50  గ్రాములు 
  • తరిగిన - క్యాబేజీ ,carrot ,బీన్స్ 
  •  టమోటో,ఉల్లిపాయలు :  అరగిన్నెడు
  • నూనె:1 - 2 స్పూన్
  • ఉప్పు- తగినంత 

తయారుచేయు విధానం 
 బియ్యం  మినపప్పుని నీటి లో ఒకగంటసెపు  నానపెట్టాలి .వాటిని మెత్తగా రుబ్బుకోవాలి .

 పెనం పై నూనె వేసి, రుబ్బిన మిశ్రమాన్ని సమంగా గుండ్రంగా పరచాలి

 తరిగి ఉంచుకున్న ముక్కలను జల్లి .నెమ్మదిగా నొక్కితే ముక్కలు పిండి లోకి అద్దుకుంటాయి

లేత గోధుమ రంగు లోకి వచ్చాక ఉత్తప ని రెండు వైపులకు తిప్పుకోవాలి

రెండువైపులా  ఉడికాక తీసివేయాలి
power tip
సాంబారు తో గాని పచ్చడి తో గాని నంజుకొని తింటే రుచిగా ఉంటుంది 

No comments:

Post a Comment