Ads Here

Tuesday, January 21, 2020

Ragi dosa recipe yummy crispy dosa in 3 steps| millet dosa

రాగి దోస కి కావలసిన పదార్ధాలు
                  కావలసిన పదార్ధాలు 

బియ్యం పిండి : 2  కప్పులు

రాగి పిండి :1 కప్పు
 
పావుకు  ఆవాలు ,జీలకర్ర ,మిర్చి
 
తగినంత ఉప్పు
 
పుల్లని పెరుగు

తయారుచేయు విధానం 

బియ్యం పిండి,రాగి పిండి,పుల్లని పెరుగు లో తగినంత ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలిపి పావు గంట నాననివ్వాలి 
తరువాత దానిలో ఆవాలు ,జీలకర్ర , మిర్చి వేసి పోపు పట్టి బాగా కలియపట్టి దోస లు పోసుకోవాలి 

పవర్ టిప్
ఎండా కాలం లో ఇది ఎంతో మంచిది 
టమాటా చట్నీ తో గాని పుదీనా చట్నీ తో గాని తింటే చాల బాగుంటుంది 

No comments:

Post a Comment