రవ్వ దోసె
తయారుచేయు విధానం
బియ్యంపిండి ,మైదా ,బొంబాయి రవ్వలకు నీళ్లు చేర్చి దోశల పిండిలా కలుపుకుని
ఒక గంట నాననివ్వాలి
తరవాత ఆ పిండిలో పచ్చిమిర్చి ,అల్లం ,జీలకర్ర ,కరివేపాకు ఉప్పు వేసి బాగా కలిపి దోసెలు
పొయ్యాలి.
power tip
కరకర రావాలి అంటే కొద్దిగా వంట సోడా కలుపుకోవాలి
పసందైన రవ్వ దోస రెడీ
గోధుమ దోసె
తయారుచేయు విధానం
గోధుమపిండి లో కొద్దిగా బియ్యంపిండి హాట్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి దానిలో తగినంత
ఉప్పు ,కారం జీలకర్ర వేసి మరల బాగా కలుపుకుని దోసెలు పోసుకోవాలి
పవర్ టిప్
హీట్ మీద తింటే బాగుంటుంది
కూల్ ఐత బాగోదు
కావలసిన పదార్దాలు
- బియ్యంపిండి :1 కప్పు
- మైదా: అరకప్పు
- బొంబాయి రవ్వ :1 కప్పు
- సన్నగా తరిగిన పచ్చిమిర్చి : పావు కప్పు
- అల్లం ముక్కలు: రెండు చెంచాలు
- జీలకర్ర : కొద్దిగా
- కరివేపాకు : రెండు రెబ్బలు
- ఉప్పు: కొద్దిగా
తయారుచేయు విధానం
బియ్యంపిండి ,మైదా ,బొంబాయి రవ్వలకు నీళ్లు చేర్చి దోశల పిండిలా కలుపుకుని
ఒక గంట నాననివ్వాలి
తరవాత ఆ పిండిలో పచ్చిమిర్చి ,అల్లం ,జీలకర్ర ,కరివేపాకు ఉప్పు వేసి బాగా కలిపి దోసెలు
పొయ్యాలి.
power tip
కరకర రావాలి అంటే కొద్దిగా వంట సోడా కలుపుకోవాలి
పసందైన రవ్వ దోస రెడీ
గోధుమ దోసె
- కావలసిన పదార్ధాలు
- గోధుమపిండి : కొద్దిగా
- బియ్యం పిండి
- ఉప్పు
- జీలకర్ర
- కారం
తయారుచేయు విధానం
గోధుమపిండి లో కొద్దిగా బియ్యంపిండి హాట్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి దానిలో తగినంత
ఉప్పు ,కారం జీలకర్ర వేసి మరల బాగా కలుపుకుని దోసెలు పోసుకోవాలి
పవర్ టిప్
హీట్ మీద తింటే బాగుంటుంది
కూల్ ఐత బాగోదు
good very nice recipe
ReplyDeletetnx keep follow i will upload more recipies like this
Delete